ప్రధాని మోదీకి తొమ్మిది పైసల చెక్ ఇచ్చిన సామాన్యుడు

14:13 - June 4, 2018

రాజన్నసిరిసిల్ల : జిల్లాలో ఓ సామాన్యుడు ప్రధాని మోడీకి చెక్ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తొమ్మిది పైసలు తగ్గించినందుకు చందుగౌడ్ అనే వ్యక్తి వినూత్న నిరసన తెలిపారు. ప్రధాని రిలీఫ్ ఫండ్ కు ఆ తొమ్మిది పైసల చెక్ ను విరాళంగా జమ చేశారు. ఈ చెక్ ను సిరిసిల్ల ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ కు అందజేశాడు...ధనవంతులుగా ఉన్నపేదవారికి తొమ్మిది పైసలు అందజేయాలని సూచించారు.

Don't Miss