ఫార్మ డీ విద్యార్థుల ఆందోళనకు మద్దతిచ్చిన పొన్నం ప్రభాకర్‌

19:00 - February 3, 2018

కరీంనగర్‌ : తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల్లో ఫార్మ డీ పట్టభద్రులకు అవకాశం కల్పించాలని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. మూడు రోజులుగా కరీంనగర్‌ కలెక్టరేట్‌ వద్ద ఫార్మ డీ విద్యార్థులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పొన్నం మద్దతు ప్రకటించి.. దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫార్మ డీ పట్టభద్రులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

 

Don't Miss