ప్రధాని పదవి ప్రతిష్టను దిగజార్చిన మోడీ : కేవీపీ

13:49 - February 11, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. పార్లమెంట్‌ సాక్షిగా మోదీ అసత్యాలు, అబద్దాలు చెప్పి.. ప్రధాని పదవి ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు. నిండుసభలో కాంగ్రెస్‌ నేతలను తూలనాడటం సరికాదన్నారు. 

 

Don't Miss