బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యను రాజకీయం చేస్తున్నారు : జగదీశ్‌ రెడ్డి

08:43 - February 6, 2018

నల్గొండ : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యను కోమటిరెడ్డి సోదరులు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి  విమర్శించారు. శ్రీనివాస్‌ సంస్మరణ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి తప్పుపట్టారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈ హత్యను అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. 

Don't Miss