నాలుగోరోజుకు కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సమ్మె

20:13 - February 17, 2017

వరంగల్‌ : కాంట్రాక్ట్‌ లెక్చరర్ల నిరవధిక సమ్మె నాలుగోరోజుకు చేరింది.. ఇవాళ వంటావార్పు చేసి లెక్చరర్లు నిరసన వ్యక్తం చేశారు.. ప్రభుత్వంనుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకూ సమ్మె విరమించబోమని స్పష్టం చేస్తున్నారు.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss