ముత్తిరెడ్డి, రాజసింగ్ క్రాస్ ఓటింగ్ చేశారా..?

13:25 - July 17, 2017

హైదరాబాద్ : జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ మీరాకుమార్ కు ఓటు వేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఓటు వేసే క్రమంలో పోరపాటు చేసినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి క్లాస్ తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss