దాడులతో పత్రికా స్వేచ్ఛను ఆపలేరు : బర్కాదత్

19:53 - September 6, 2017

ఢిల్లీ : సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్యను జర్నలిస్ట్‌ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఢిల్లీ ప్రెస్‌ క్లబ్‌లో సమావేశమైన జర్నలిస్టులు దాడులతో పత్రికా స్వేచ్ఛను ఆపలేరన్నారు. మీడియా ఒకరి చేతిలో బంధీగా ఉండదని సీనియర్‌ జర్నలిస్ట్‌ బర్కాదత్ అన్నారు మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Don't Miss