శంషాబాద్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు...

14:43 - February 11, 2018

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. 300 గ్రాముల బంగారు గాజులను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇవి బయటపడ్డాయి. గాజుల విలువ రూ. 9.5 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వ్యక్తిని..నాలుగు గాజులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Don't Miss