డీఎస్ సస్పెన్షన్ సరికాదు..

19:01 - July 9, 2018

హైదరాబాద్‌ : కుత్బుల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీ డీ శ్రీనివాస్‌ తన అనుచరులతో భేటీ అయ్యారు. ఐదు మండలాల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తరలి వచ్చారు. డీఎస్‌ను సస్పెండ్‌ చేయాలని నిజామాబాద్‌లో పదిరోజుల క్రితం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీర్మానం చేయడాన్ని వారు ఖండించారు. టీఆర్‌ఎస్‌ నుంచి డీఎస్‌ను సస్పెండ్‌ చేయవద్దని ఆయన అభిమానులు కోరారు. డీఎస్‌ను కలిసేందుకు నిజామాబాద్‌ జిల్లా నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Don't Miss