అనుమానంతోనే అనూషను హత్య చేసిన మోతీలాల్‌ : డీసీపీ

18:02 - February 3, 2018

హైదరాబాద్ : మోతీలాల్‌ అనే వ్యక్తి అనుమానంతోనే బండరాయితో మోది అనూషను చంపాడని.. డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. తొమ్మిది నెలల క్రితం మోతీలాల్‌కు, అనూషకు నిశ్చితార్థం అయిందని అయితే  ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో.. మోతీలాల్‌ తరచూ వేధించేవాడని డీసీపీ తెలిపారు. అనూషపై ద్వేషం పెంచుకుని మోతీలాల్‌..ఆమెను హత్య చేశాడని డీసీపీ తెలిపారు.

 

Don't Miss