పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డీఎంకే నిర్ణయం

20:59 - February 17, 2017

తమిళనాడు : స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశం జరిగింది. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ కూడా పళనికి వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం ఉందని స్టాలిన్ అన్నారు. అసెంబ్లీలో విపక్షాల బలం డీఎంకే సభ్యులు 89, కాంగ్రెస్ సభ్యులు 8, ఇతరులు 1 గా ఉన్నాయి. విపక్షాల బలం 108కి చేరింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss