దళిత బహుజన కవి గుడిపల్లి నిరంజన్ 'అక్షరం'

12:47 - November 20, 2016

నాజాతి చరిత్ర నా జాతి సౌందర్యాత్మక పని విలువలు వేల సంవత్సరా నుండి యజ్ఞంలో తగలబడుతూనే వున్నాయంటూ దళిత బహుజన ధిక్కార స్వరమై ఎగసిపడి కవి గుడిపల్లి నిరంజన్ కవితలు..లందపొద్దు అనే సంకలనంతో ఈనాటి అక్షరం..ఈ జి.లక్ష్మీ నరసయ్య విశ్లేషణ ఈనాటి అక్షరంలో చూడండి..

Don't Miss