మోత్కుపల్లి వ్యాఖ్యలపై దయాకర్ రెడ్డి ఫైర్

16:09 - January 18, 2018

మహబూబ్ నగర్ : టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి చేసిన కామెంట్‌పై టీడీపీ అధికార ప్రతినిధి దయాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి పార్టీ వీడిన తరువాత టీటీడీపీలోరెండో కుట్ర జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి కామెంట్ చేస్తున్నారని దయాకర్ రెడ్డి మండిపడ్డారు. 

Don't Miss