కర్నాటక ఎన్నికల ఫలితాలు..భిన్నాభిప్రాయాలు

08:40 - May 15, 2018

కర్నాటక ఎన్నికల ఫలితాలపై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు, నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss