సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం...

11:37 - August 25, 2017

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నేత కుమార్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss