కొత్త రాజకీయ పార్టీపై భిన్నవాదనలు

21:37 - February 5, 2018

తెలంగాణలో త్వరలో రాబోయే మరో కొత్త రాజకీయ పార్టీపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీజేఏసీ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీఎల్ ఎఫ్ కో కన్వీనర్ చెరుపల్లి సీతారాములు పాల్గొని, మాట్లాడారు. కొంతమంది వక్తలు కొత్త రాజకీయ పార్టీని స్వాగతించాలని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...   

 

Don't Miss