కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం..

09:35 - February 11, 2018

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత మన్ను సుబ్బారావు, వైసీపీ నేత మండల హనుమంతరావు పాల్గొని, మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss