విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దు..

21:44 - April 5, 2018

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత శ్రీధర్ పాల్గొని, మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న యోచనను విరమించుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss