ఉన్నత విద్యామండలి ఆఫీస్ ముట్టడించిన ఎస్ఎఫ్ఐ

12:11 - October 13, 2017

హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ముట్టడించారు. డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్ లలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనకు దిగారు. విద్యార్థుల జీవితలతో అడుకోవద్దంటూ వెంటనే విద్యార్థులకు అడ్మిసన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss