స్కూల్ కు 'రాజమౌళి' రూ. 40 లక్షల విరాళం...

12:52 - August 2, 2018

విశాఖపట్టణం : ప్రముఖ దర్శకుడు 'రాజమౌళి' దంపతులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. కసింపేటకు చేరుకున్న వారు డీపీఎన్ జడ్పీహెచ్ హై స్కూల్ ను రాజమౌళి దంపతులు ప్రారంభించారు. హుదూద్ తుఫాన్ లో శిథిలమైన ఈ పాఠశాల భవనాన్ని స్వయంగా 'రాజమౌళి' వారి అమ్మగారి పేరిట రూ. 40 లక్షలు వెచ్చించి పునర్ నిర్మించారు. 

Don't Miss