ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నుంచి తప్పుకున్న డైరెక్టర్ తేజ

20:48 - April 25, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నుంచి డైరెక్టర్ తేజ తప్పుకున్నారు. ఇటీవలే అట్టహాసంగా మూవీ ప్రారంభం అయింది. మూవీలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్నారు.

Don't Miss