కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు కేటాయించింది ఎంత ?

15:36 - March 20, 2018

కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు కేటాయించింది ఎంత ? ఇదే అంశంపై మానవి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభ, ఐద్వా నాయకురాలు హైమావతి పాల్గొని, మాట్లాడారు. బడ్జెట్ లో సంపన్నులకు కేటాయింపులున్నాయని.. మహిళలను చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. కంటితుడుపు చర్యగా మహిళలకు కేటాయింపులు ఉన్నాయన్నారు. పేరుకు మాత్రమే కేటాయింపులు ఉంటాయని..ఖర్చు చేయడం లేదని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss