శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తతలు

19:50 - February 5, 2018

శ్రీకాకుళం : కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. గడిచిన 55 రోజలుగా మత్స్యకారులు ఎస్టీ జాబితాల్లో చేర్చాలని నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి ప్రతిగా.. మత్స్యకారులను ఎస్టీ జాబితాల్లో చేర్చొద్దని వేలాది మంది ఆదివాసీలు కలెక్టరేట్‌ వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. విషయం  తెలుసుకున్న కలెక్టర్‌ ధనుంజయరెడ్డి, ఎస్పీ తివిక్రమ వర్మ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

Don't Miss