డానో కంపెనీలో డ్రగ్స్ అధికారులు తనిఖీలు

15:41 - January 31, 2018

మేడ్చల్ : జిల్లా ఘట్ కేసర్ సమీపంలోని శివన్నగూడెంలో డ్రగ్స్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. డానో వ్యాక్సిన్ బయలాజికల్ కెమికల్ కంపెనీలో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. నకిలీ వ్యాక్సిన్ తయారు చేస్తున్న డానో కంపెనీలో అధికారులు శాంపిల్స్ సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

Don't Miss