భారీగా గంజాయి పట్టివేత
16:05 - December 24, 2016
రంగారెడ్డి : జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. శంషాబాద్ మండలం మదనపల్లిలోని ఓ ఫాంహౌస్‌పై డీఆర్ఐ అధికారుల దాడుల్లో భారీగా గంజాయి పట్టుబడింది. అధికారులు ఒక లారీని సీజ్ చేశారు. ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...