కర్నాటక ఎన్నికలు ఫలితాలు..భిన్నాభిప్రాయాలు

09:10 - May 16, 2018

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలపై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, బీజేపీ నేత రాకేష్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss