సీపీఎస్‌ విధానంతో నష్టపోతున్నాం : ఉద్యోగులు

09:38 - January 13, 2018

ఏలూరు : సీపీఎస్‌ విధానాన్ని అమలు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సీపీఎస్‌తో ఉద్యోగులు ఎంతో నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఉద్యోగ సంఘాలు ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు దిగాయి. ధర్నాకు దిగిన ఉద్యోగులతో  10 టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss