ఆంగ్లంలో గజల్స్ రాస్తున్న లోజిస్ మాన్..

13:34 - December 11, 2016

తెలుగులో ఎందరో గజల్స్ రాస్తున్నారు. కానీ తెలుగు గజల్స్ ను ఇంగ్లీషులో రాయటం మరో అరుదైన విషయం. ఈ విశేష గజల్స్ రచయిత ఎవరనుకుంటున్నారా? చెన్నై లో వుంటూ గజల్స్ రాస్తున్న విజయవాడకు చెందిన లోజిస్ మాన్ పై ప్రత్యేక కథనం ఈ వారం అక్షరం..

Don't Miss