మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూతురు వివాహం

18:39 - August 13, 2017

రంగారెడ్డి : మాజీ మంత్రి రామసుబ్బా రెడ్డి కూతురు వివాహం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కెఎల్ సీసీ కన్వెన్షన్‌లో జరిగింది. వివాహానికి ఎపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.

Don't Miss