ఆధునిక సమాజంలో అంబేద్కరిజం..?

20:54 - August 13, 2017

'అధునిక సమాజంలో అంబేద్కరిజం' అనే అంశంపై మాస్టర్ కీ సంస్థ ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబుతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు అసక్తిరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss