ఏపీ సీపీఎం కార్యదర్శి మధు ఫేస్ టూ ఫేస్

20:34 - February 9, 2018

గడిచిన మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయని, మన వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులు అప్పుల ఊబీలో కూడుకుపోయారని, మరోవైపు పరిశ్రమాల్లో పని చేసే కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వడంలేదని ఏపీ సీపీఎం కార్యదర్శి పి. మధు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Don't Miss