కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు : చుక్కారాములు

13:53 - May 1, 2018

సంగారెడ్డి : జిల్లాలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పటాన్‌ చెరు, పాశమైలారం, జిన్నారం పారిశ్రామికవాడల్లో కార్మికులు బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. సంగారెడ్డిలో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలను నిర్వహిస్తామంటున్న చుక్కారాములతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss