ప్రజలను మోసగించిన టీడీపీ, బీజేపీ : మధు
20:15 - April 16, 2018
విజయవాడ : బంద్ సంపూర్ణంగా జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అంటున్నారు. ప్రత్యేక, విభజన హామీలపై ప్రతి ఒక్కరూ తమ వంతుగా బంద్‌లో పాల్గొని సంపూర్ణం చేశారంటున్నారు. అయితే టీడీపీ, బీజేపీలు రాజకీయ లబ్ధి కోసమే ఆరాట పడుతున్నారంటున్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలకు మోసం చేశాయని విమర్శించారు. భవిష్యత్‌లో ఉద్యమం ఉధృతం చేస్తామంటున్న మధుతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...