కవిత చేస్తే కరెక్ట్‌.. మేం చేస్తే తప్పా : షబ్బీర్ అలీ

18:57 - March 13, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అంతా ఖండించాలని మండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. కవిత లోక్‌ సభలో వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేయవచ్చుకానీ... మేం మాత్రం ఎందుకు చేయకూడదంటున్న షబ్బీర్ అలీతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏమాత్రం సరిగాలేదని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లోనే తేల్చుకుంటామన్నారు. 

 

Don't Miss