గోదావరిలో దూకిన దంపతులు సహా ఇద్దరు చిన్నారులు

19:17 - October 30, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలో దూకారు. ఇద్దరు దంపతులు, ఇద్దరు పిల్లలు సిద్ధాంతం బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకారు. పెరవలి మండలం తానూరుకు చెందిన నాగరాజు, వరలక్ష్మి, పిల్లలు చంద్రిక, మాణిక్యంగా గుర్తించారు. వీరికోసం పోలీసులు, స్థానికులు గోదావరిలో గాలింపుచేపట్టారు. 

Don't Miss