వరంగల్‌..ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు, గ్రామస్తులు ఆందోళన

11:21 - August 11, 2018

వరంగల్‌ : వరంగల్‌..ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పబ్లిక్‌, సెమీ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ జోన్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మామునూరు రైతులు ధర్నాకు దిగారు. పోలీసులు నచ్చచెప్పినా వినకుండా గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss