కొదాడ మార్కెట్ గోదాంలో అగ్ని ప్రమాదం

20:19 - September 8, 2017

సూర్యపేట : జిల్లా కోదాడ మార్కెట్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వెంటనే మార్కెట్‌, ఫైర్‌ సిబ్బంది మంటలార్పివేశారు. మార్కెట్‌ గోడౌన్‌లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరగడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. 

Don't Miss