కూకట్‌పల్లి శ్రీకాకుళం బస్తీలో అగ్నిప్రమాదం

14:50 - May 19, 2017

హైదరాబాద్: కూకట్‌పల్లి శ్రీకాకుళం బస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. స్క్రాప్ గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

 

Don't Miss