అనంతపురంలో టింబర్‌ డిపోలో అగ్ని ప్రమాదం

13:23 - July 14, 2018

అనంతపురం : నగరంలోని శ్రీరాములు టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి రెండు గంటలకు చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.  మంటలను ఆర్పేందుకు 12 ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. ఆకతాయిలు సిగరెట్‌ తాగి టింబర్‌ డిపోలో పారేసినందునే మంటలు చెలరేగాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

Don't Miss