పోడు భూముల్లో పత్తి మొక్కలను పీకేసిన ఫారెస్ట్‌ సిబ్బంది

11:39 - July 1, 2017

కొత్తగూడెం : జిల్లాలో ఫారెస్ట్‌ అధికారులు దౌర్జన్యానికి దిగారు. బానోత్‌ తండాలో గిరిజనులు సాగుచేసుకొనే పోడు భూముల్లో పత్తి మొక్కలను పీకేస్తున్నారు. దీంతో గిరిజనులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మరింత సమాచారం కోసం ఈవీడియోను క్లిక్ చేయండి...

Don't Miss