బాలిక హత్యాచారం పై స్పందించిన ఉన్నతధికారులు

16:16 - June 10, 2017

భూపాలలపల్లి : ఉదయం నుంచి టెన్ టివిలో వరుస కథనలతో తాడ్వాయి మండలంలో సామూహిక అత్యాచారం ఘటనపై ఉన్నతధికారులు స్పందించారు. ఎస్పీ భాస్కర్ నిందితులపై కేసు నమోదుకు ఆదేశించారు. ఏటూరు నాగారం సీఐ ఆధ్వర్యంలో బాధితురాల నుంచి వివరాలు సేకరించారు. ఫారెస్ట్ ఉద్యోగి సంతోష్, బీట్ ఆఫీసర్ కల్యాణి భర్త విజయ్ కుమార్ లను తప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 

Don't Miss