బావిలోపడ్డ చిరుత... రక్షించిన అటవీ శాఖ సిబ్బంది

16:39 - May 4, 2017

నాగర్‌కర్నూల్‌ : జిల్లాలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన ఓ చిరుతను ఫారెస్ట్‌ అధికారులు రక్షించారు. అచ్చంపేట మండలం .. భక్కలింగాయపల్లి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత బావిలో పడిపోయిన విషయాన్ని గుర్తించిన రైతులు సమాచారం ఇవ్వడంతో...వరంగల్‌ రెస్క్యు టీం రంగంలోకి దిగి..చిరుతపులిని రక్షించారు.

 

Don't Miss