సుంకర బంగారు రామయ్య, నారాయణమ్మల స్మారక చిహ్నం ఏర్పాటు

08:05 - May 2, 2018

సూర్యాపేట : జిల్లాలోని మునగాల మండలం రామసముద్రంలో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు సుంకర బంగారు రామయ్య, నారాయణమ్మల స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. పలువురు సీపీఎం నేతలు హాజరై జోహార్లు అర్పించారు. కమ్యూనిస్ట్‌ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన బంగారు రామయ్యలాంటి వారు కలకలం గుర్తుండిపోతున్నారని పలువురు కొనియాడారు. 

 

Don't Miss