ఫన్ బకెట్ జూనియర్స్ తో చిట్ చాట్

13:34 - November 14, 2017

బాలల దినోత్సవం సందర్భంగా ఫన్ బకెట్ జూనియర్స్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ముచ్చటించారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. పాటలు పాడి వినిపించారు. తమ తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

Don't Miss