ఐదు నెలలుగా జీతం ఇవ్వని జియో అర్గానికు కంపెనీ

16:55 - September 4, 2017

తూర్పుగోదావరి : జిల్లా బిక్కవోలు గాయత్రి బయో ఆర్గానిక్‌ కంపెనీ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. ఐదు నెలలనుంచి జీతాలు ఇవ్వలేదని ఆరోపించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఫ్యాక్టరీ అధికారులను నిర్భంధించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss