స్వాతంత్రవేడుకలకు సిద్ధమౌతున్న గోల్కొండ

20:17 - August 12, 2017

హైదరాబాద్ : గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.. ఆదివారం సాయంత్రం వరకూ ఈ పనులు పూర్తికానున్నాయి. గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss