నేడు ప్రపంచవ్యాప్తంగా 'గౌతమిపుత్ర శాతకర్ణి' విడుదల

09:47 - January 12, 2017

హైదరాబాద్ : ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ వందో సినిమా కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసేందుకు థియేటర్ల వద్దకు అభిమానులు బారులు తీరారు. అర్ధరాత్రి నుంచే సినిమా థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

 

Don't Miss