'వెనుకబడిన వర్గాలను పట్టించుకోవడం లేదు'..

14:08 - January 2, 2017

వరంగల్ : సీపీఎం మహాజన పాదయాత్ర 78 వ రోజుకు చేరుకుంది. 17 జిల్లాలను పూర్తి చేసుకొని 18వ జిల్లాలోకి పాదయాత్ర బృందం ప్రవేశించింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వర్గాల వారిని పట్టించుకోవడం లేదని ఎంబీసీ నేత ఆశయ్య పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Don't Miss