ప్రభుత్వం-పార్టీ సమానగా నడపాలన్నదే :చినరాజప్ప

12:42 - February 17, 2017

విజయవాడ : ప్రభుత్వం, పార్టీ సమానంగా నడపాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఉన్నారని హోంమంత్రి చిన రాజప్ప తెలిపారు. విజయవాడలో నిర్వహించిన టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశ లక్ష్యం కూడా ఇదేనన్నారు. గ్రామ కమిటీలు ప్రారంభమయ్యాయని.. త్వరలోనే మండల, జిల్లా కమిటీలు కూడా ఆరంభమవుతాయని చినరాజప్ప స్పష్టం చేశారు.

Don't Miss