సామాజిక స్ఫూర్తి కెరటం..జిగ్నేష్ మేవానీతో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ..

20:47 - March 27, 2018

భారతదేశంలో దళితులకు, యువకులకు ప్రతీకగా, ప్రతినిథిగా రోహిత్ వేముల బలిదానం అనంతరం అన్నింటిని మించి మోదీకి గుజరాత్ ఎన్నికల కుదుపు అనంతరం భారత్ లో ఒక సరికొత్త చైతన్యానికి ప్రతినిథిగా..సామాజిక న్యాయానికి ప్రతిధ్వనిగా వెలుగొందుతున్నయువనేత, గుజరాత్ వడగాం ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీతో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ..

Don't Miss